Sankranthiki Vasthunnam: సంక్రాంతికి వస్తున్నాం..టీవీలోనూ, ఓటిటిలోనూ ఒకేసారి.. 1 y ago
వెంకటేశ్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం ఫుల్ రన్లో దాదాపు రూ.300 కోట్లు (గ్రాస్) పైగా వసూలు చేసింది. ఎప్పటి నుండో వేచి చూస్తున్న ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని కూడా జీ5 చెప్పేసింది. మార్చి 1వ తేదీ సాయంత్రం 6గంటల అటు జీ తెలుగులోనూ ఇటు జీ5 ఓటీటీలోనూ ఒకేసారి 'సంక్రాంతికి వస్తున్నాం'అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.